Saturday, November 28, 2020

WEB Ex conference details



Read also:

27.11.2020 న నాడు-నేడు WebEx conference వివరాలు :

1.Electrification:ఈ కాంపోనెంట్ ఈ నెల 30వతేదీన ఆటోమాటిక్ గా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ కాంపోనెంట్ లో ఏవైనా పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలి.

ఫ్యాన్స్ వెంటనే ఫిట్టింగ్ చేయించుకోవాలి.

ఈ కాంపోనెంట్ కు చెందిన అన్ని రకాల బిల్స్ ను వెంటనే stms app లో submit చేయాలి.

30వతేది తర్వాత ఈ కాంపోనెంట్ లో బిల్స్ అప్లోడ్ కావు.

2.Revolving Fund: అకౌంటులో జమ అయిన రివాల్వింగ్ ఫండ్ ను 4 కాంపోనెంట్ ల మొత్తానికి సమానంగా మాత్రమే వాడాలి.

ఈ 4 కాంపోనెంట్ ల మొత్తం కంటే అదనంగా జమ అయివుంటే వాడరాదు.

STMS app లో బిల్స్ అప్లోడ్ చేసినప్పటికీ, అకౌంటులో జమ అయిన నిధులలో 30% మించకుండా ఖర్చు చేయకుంటే తదుపరి నిధులు (Revolving Fund) జమకావు.

3.STMS app - Grants: Grantsకు చెందిన వివరాలు STMS app లో HM Login లోనివి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి.

4.Raising Grants:ఇప్పటి వరకు AE Login ద్వారా రైజ్ చేసిన అదనపు నిధులు అప్రూవ్ అయినవి HM Login లో ఉంటే మంజూరైనట్లు భావించాలి.

రైజింగ్ నిధులను అదనంగా చూపకుండా, 4 కాంపోనెంట్ లలో కలిపి పెట్టడం వలన కొంత కన్ఫ్యూజన్ కావడం జరిగింది.

ప్రస్తుతం కొత్తగా రైజింగ్ కాదు.

5.Sand:ఇసుక కావలసినవారు పాఠశాలకు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం ద్వారా బుక్ చేసుకొని తెప్పించుకోవాలి.

6.Sand,Cement,Other Material:ఏ పాఠశాలలో అయినా అదనంగా ఉన్న ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇతర మెటీరియల్ కానీ పేరెంట్స్ కమీటీ తీర్మానం మేరకు అవసరమైన పాఠశాలకు సర్దుబాటు చేసుకోవచ్చు.

7.Central Procurement Material: పాఠశాలకు వచ్చిన మెటీరియల్ ఫిట్టింగ్ చేయుటకు సంబంధించిన వెండర్ కు పలుమార్లు కాల్ చేస్తూవుండాలి.

రావలసిన మెటీరియల్స్ కొరకు వెండర్స్ కు కాల్ చేస్తూ ఉండాలి.

8.School Readiness:School Readiness సబ్మిట్ చేయనివారు వెంటనే సబ్మిట్ చేయాలి.

 ఇది సబ్మిట్ చేయనివారికి Central Procurement Material ఆలస్యం అవుతుంది.

9.Work Closer:ఏదైనా కాంపోనెంట్ లో అన్ని పనులు పూర్తి అయ్యాక, అందులో అన్నిరకాల బిల్స్ అప్లోడ్ చేశాక AE, DE లతో conform చేసుకొన్న తర్వాత మాత్రమే close చేయాలి.

ఒకసారి క్లోజ్ చేశాక అందులో మార్పులు జరగవు.

10.Nadu-Nedu పాఠశాల వివరాలు:పాఠశాలలకు చెందిన అన్ని రకాల వివరాలు కొరకు పాఠశాల U-Dise Code తో తెలుసుకోండి.

అందులో ఏవైనా లోపాలు ఉంటే ASO, APC గారికి వాట్సాప్ మెసేజ్ ల ద్వారా తెలిపి సరిచేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :