Thursday, November 26, 2020

AP Revised Transfer Schedule 2020



Read also:

టీచర్ల బదిలీల  Schedule  GOMS NO 59. 24-11-2020. లో ముఖ్యమైన తేదీలు 

➤ బదిలీ దరఖాస్తుల పరిశీలన:--Nov28-29

➤పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:--Nov 30-DEC 2

➤అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: DEC 3-4

➤జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: DEC 5-7

➤పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: DEC 8-Dec10

➤వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:- Dec11-15

➤బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: Dec16-21

➤బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: Dec 22-23

➤బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట --Dec-24

AP Revised Transfer Schedule 2020

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :