Tuesday, November 10, 2020

AP Covid-19:ఏపీలో 85 లక్షలు దాటిన కరోనా టెస్టులు.. ఆ 5 జిల్లాల్లో ఎక్కువ కేసులు



Read also:

AP Covid-19: రాష్ట్రంలో కొత్తగా 2452 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో కరోనాను జయించిన వారి సంఖ్య 808770కు చేరింది.

  • ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ... కరోనా టెస్టులను మాత్రం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది.
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా 79601 కరోనా పరీక్షలు చేపట్టింది. దీంతో ఏపీలో చేపట్టిన కరోనా టెస్టుల సంఖ్య 8507230కు చేరుకుంది.
  • రాష్ట్రంలో కొత్తగా 2410 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 838363కు చేరుకుంది.
  • వైరస్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 11 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6768కు చేరింది.
  • ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 21825గా ఉంది.
  • రాష్ట్రంలో కొత్తగా 2452 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో కరోనాను జయించిన వారి సంఖ్య 808770కు చేరింది.
  • కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 401, గుంటూరు 323, కృష్ణా 298, పశ్చిమ గోదావరి 298, చిత్తూరు 253, అనంతపురం 161, విశాఖ 142, కడప 132, నెల్లూరు 121, విజయనగరం 79, శ్రీకాకుళం 71, కర్నూలు జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :