Thursday, October 29, 2020

NISHTHA training in Diksha app status of modules



Read also:

NISHTHA training in Diksha app modules status Report

  • NISHTHA Training Program లో భాగంగా మాడ్యూల్స్ 1,2,3 లో మీయొక్క Status  తెలుసుకోవడానికి మీ Treasury ID ఎంటర్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు.
  • Status ని తెలుసుకోవడానికి జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.
  • Status ని తెలుసుకోవడానికి జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.

దీక్ష మూడు కోర్సులు పూర్తి చేసిన వారి స్టేటస్ తెలుసుకోటానికి డాష్ బోర్డు విడుదల చేశారు.  డాష్ బోర్డు ఆధారంగా మీరు దీక్ష స్టేటస్ రిపోర్ట్ గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు గూగుల్ లింక్ ద్వారా ఇంకా మీరు మీ యొక్క స్టేటస్ తెలియజేయకపోతే ఇప్పుడే తెలియపరచండి.
మూడు మాడ్యూల్స్ స్టేటస్ తెలుసుకుని పద్ధతి-మీ స్టేటస్ తెలుసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నవి.
1. మీ జిల్లా ని ఎంపిక చేసుకుని తరువాత మీ మండలాన్ని ఎంపిక చేసుకుని మీ మండలంలో మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు
2. మీ ట్రెజరీ ఐడి నెంబరు ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు
3. మీ ఎస్ ఆర్ జి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.
6-10-2020 నుండి 3-1-2021 వరకు DIKSHA APP లో కోర్స్ చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఈ క్రింది Google Form ఓపెన్ చేసి 3 Modules లో ఎంత శాతం  కోర్స్ పూర్తి చేశారో వివరాలు సబ్మిట్ చేయాలి.



దీక్షా ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ 3  మాడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు వారి జాబితా ఈ క్రింద కలదు. ఎవరైతే ఇప్పుడు వరకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఇప్పుడే ఈ క్రింది లింకు ద్వారా సబ్మిట్ చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :