Monday, October 26, 2020

Nishtha Module3 full details



Read also:

Module-1 Portfolio Activity Submission Link: Module-1 Curriculum and Inclusive Classrooms

Module-2 Portfolio Activity Submission Link PSQ: Personal Social Qualities 

===========

DIKSHA Module 3 Teachers can submit their portfolio on Module-3 from 27-10-2020 to 30-10-2020

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 3కి సంబంధించిన పోర్ట్ పోలియో లను 30-10-2020 లోగా క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి.

Submit Your Portfolio Here

మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

Download Module-3

========================

YOUTUBE LIVE ON Course 3:Health and Well-being in Schools(ఆరోగ్యకరమైన శ్రేయోదాయకమైన పాఠశాలలు) on DIKSHA

ఈ రోజున Module-3 యూట్యూబ్ లైవ్ శిక్షణా కార్యక్రమం ఉన్నది ఈ శిక్షణ కార్యక్రమం 6 గంటలకి ప్రసారం అగును ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించడానికి మీ దీక్ష అప్లికేషన్ నందు వీక్షించడం వల్ల మీ లాగిన్ వీక్షించినట్లు సమయం నమోదవుతుంది. కావున వీక్షించాలి అనుకునేవారు ఈ క్రింది లింక్ ద్వారా సులభంగా వీక్షించవచ్చు.

ఈ లింక్ మీద క్లిక్ చేస్తే బ్రౌజరు లేదా దీక్ష చూపిస్తుంది మీరు దీక్ష ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ లాగిన్ లోనే యూట్యూబ్ లైవ్ క్లాసులు వీక్షించవచ్చు.

DIKSHA Module 3 (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

మాడ్యూల్ - 3  ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

1 వ రోజు : 26.10.2020 PDF/videos చూడడం

2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు : 28.10.2020 PDF/videos చూడడం

4 వ రోజు : 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం. 

5 వ రోజు: 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక: క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు. ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

Telugu Course Join Here

English Course Join Here

Nishta Module3 Download Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :