Wednesday, October 7, 2020

MDM MIS Online Data Entry Process



Read also:

MDM MIS Online Data Entry Process

MDM_MIS_Online Data_Entery_Process


Step-1:ప్రతి స్కూల్ కి opening balance enter చేయాలి. తరువాత freeze చేయాలి.
Step-2: Annual Data Entry చేయాలి. Caste wise and Gender wise (ప్రస్తుతం ఉన్న Enrollment ప్రకారం. ఆ స్కూల్ ఉన్నటువంటి  basic details enter చేయాలి. 
Step-3: 
  • Monthly Data Entry చేయాలి, ఆ month లో స్కూల్ సాధారణ working days తీసుకొని (April-16, June-15, July,26, Aug,20 & Sept.25) days గా తీసుకొని మొత్తం Enrollment లేదా Dry ration తీసుకొన్న పిల్లలు X (Multiply) Days ప్రకారం Meals served నమోదు చేయాలి.
  • Cook cum Helper Honorarium ను ఏప్రిల్ మరియు మే నెలకు రూ 500 చొప్పున మిగిలిన నెలలకు (జూలై, ఆగష్టు, సెప్టెంబర్) రూ 1000/- చొప్పున data ను నింపాలి.
  • Cooking Cost calculation: Meals Served X (Multiply) Primary స్టూడెంట్ కి రూ.4.75 చొప్పున లెక్కకట్టాలి. Upper Primary అయితే రూ. 7.45 చొప్పున లెక్కకట్టాలి. Data ను నింపాలి.
  • Details of Foodgrains: ఆ month లో స్కూల్ సాధారణ working days ద్వారా Primary 100 Grms / Upper Primary 150 Grms X Days ప్రకారం Rice indent నమోదు చేయాలి.
Step4: Organization Master Entry: SHG / NGOs Monthly Data Enter చేయాలి
  • ముందుగా SHG ను నమోదు చేయాలి. 
  • Bank detail వంటి నింపాలి.
  • తరువాత ఆ స్కూల్ కి అనుసంధానం చేయాలి.
Step5: Aadhar Enrollment data Entry: ఏ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ ఉన్నది లేనిది నమోదు చేయాలి.
Step6: School Health Data ను quarter wise నమోదు చేయాలి. (Quarter Wise) ఆ quarter సంబంధించిన / జరిగిన School Health Data ఎంటర్ చేయాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :