Friday, October 16, 2020

Highlights of today's meeting with teacher unions



Read also:

Highlights of today's meeting with teacher unions

  • Note: Getting info from multiple sources for your convenience all the info on a single page. So please be cooperate with us for any duplications of points (Repeated points).
  • టీచర్స్ లేరు కాబట్టి 1:20 రేషయో ప్రకారం టీచర్స్ ని ఇవ్వలేము
  • 5 వేలు LFL ఉన్నారు
  • టీచర్స SGT 87 వేలు ఉన్నారు.
  • 34 వేలు స్కూల్స్ నడపాలి
  • 60 మందికి ఇద్దరిని ఇస్తాము
  • పోస్టులు బ్లాక్ చేయటాన్ని ఎవ్వరం ఒప్పుకొము యూనియన్స్
  • మాన్యువల్ కౌన్సిలింగ్ తప్పినిసరిగా పెట్టాలి.ఒక టీచర్ 3000 ఆప్షన్స్ పెట్టలేరు.
  • కమిషన్ ర్ సమాధానం పరిశీలిస్తాం.
  • October, November లో రిటైర్ అయ్యేవారికి మాత్రేమే ప్రమోషన్ లో ఏదో ఒక ఖాళీ చూపిస్తాం
  • ఎస్ జి టి లకు యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని కోరగా, ఈ విషయంపై తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.
  • చైల్డ్ ఇన్ఫో నందు ఉన్న రోలు ఉన్న వ్యత్యాసాన్ని హెచ్ఎం ల డిక్లరేషన్ ను  పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
  • పీఈటీ, పండిట్ తదితర పదోన్నతుల స్థానాలను వేకెన్సీ లుగా చూపుటకు లీగల్ ఇష్యూ ఉన్న కారణంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.
  • సర్వీస్ పాయింట్ లను 0.5 నుండి 1 పెంచమని కోరగా సర్వీస్ పాయింట్ లను పెంచలేమని తెలియజేశారు.
  • కేటగిరీల వారీగా ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ నందు చూపించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.
  • ప్రస్తుత పదోన్నతుల విషయంపై బదిలీలకు ముందు నిర్వహించడమా లేక తర్వాత నిర్వహించిడమా అనే విషయంపై స్పష్టతను ఇస్తామని తెలియజేశారు.
  • పండిట్ పదోన్నతుల విషయంలో థర్డ్ మెథడాలజీ చేసినవారిని కూడా పదోన్నతికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామనీ, కానీ MA తెలుగు వారికి సంబంధించిన విషయం లీగల్ గా కోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల తర్వాత దానిపై నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.
  • పదవీ విరమణకు మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.
  • పై అన్ని విషయాలపై ఉపాధ్యాయ సంఘాల నుండి తీసుకున్న సమాచారం ప్రభుత్వానికి పంపి, తగిన విధంగా ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు.
1) ప్రాథమిక పాఠశాలలు - 1:20 -34 వేల పాఠశాలలకు ఉన్న 76 వేల పోస్టులను సర్దుబాటు చేయాలని, ఒక వేళ పోస్టులు మిగిలితే సర్దుబాటు చేస్తామని, విషయాన్ని సి.యం. దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
2) మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ. అంగీకరించే అవకాశం
3) ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
4) అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
5) సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
8) యం. ఎ (తెలుగు) కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి. 3rd మెథడాలజీకి అంగీకారం
చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :