Thursday, October 15, 2020

Nishta trainingRead also:

Enrollment Status Check Here

DIKSHA Module 3 (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

మాడ్యూల్ - 3  ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

1 వ రోజు : 26.10.2020 PDF/videos చూడడం

2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు : 28.10.2020 PDF/videos చూడడం

4 వ రోజు : 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం. 

5 వ రోజు: 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక: క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు. ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

Telugu Course Join Here

English Course Join Here

Nishta Module3 Download Here

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 2కి సంబంధించిన పోర్ట్ పోలియో లను 30-10-2020 లోగా క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి.

DIKSHA-MODULE-2 PORTFOLIO ACTIVITY SUBMISSION LINKS: English Medium & Telugu Medium

Nishtha Module 2 PSQ వ్యక్తిగత సామాజిక లక్షణాల అభివృద్ధి పై మనం సబ్మిట్ చేయాల్సిన Portfolio Activity ఎలా చేయాలి, అందులో అంశాలు ఏంటి, Model Portfolio ఉదాహరణతో కింద వీడియో లో పూర్తిగా కలదు

🎥మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం

నేటి (21.10.2020) నుండి ప్రారంభం కానున్న మాడ్యూల్ - 2  (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.

1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.

5 వ రోజు: 25.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

✅కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్రింది లింకును  క్లిక్ చేయండి.

తెలుగు కోర్సు: https://diksha.gov.in/explore-course/course/do_31312813278718361611193

Module2 Poster

NISHTHA Training Module-2 Time Schedule Details

DAY-1: 21.10.2020: Module చదవాలి అందులోని వీడియోలు వీక్షించాలి
DAY-2: 22.10.2020: దీక్ష యూట్యూబ్ ఛానల్ సాయంత్రం 6 నుండి 7 వరకు వచ్చే లైవ్ క్లాస్ ను వీక్షించాలి
DAY-3: 23.10.2020: Module చదవాలి మరియు వీడియోలు వీక్షించాలి
DAY-4: 24.10.2020: SRG ద్వారా ఏర్పాటు చేయబడిన లింక్ లో activities Submit చేయాలి
DAY-5: 25.10.2020: ASSESSMENT

సందేహాలు -  సమాధానాలు
1 ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?
A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.

2 రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?
A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను  క్షుణ్నంగా చదివి
విషయ అవగాహన చేసుకోవాలి.

3 రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?
A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.

4 missing pdf  అని వస్తే ఏం చేయాలి? 
కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి?

సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?
A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఆ తర్వాత?
 • 1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,
 • 2)App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.
 • 3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.
 • 4)Go to phone settings->app manager->diksha app->sotrag clear cache
 • 5).now go back to the app Then it works well
5 Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?
A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు. ఇలా PDF గా మార్చిన ఫైలుకు P1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి  సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.

NISHTHA-Reading Material of Module 1 for Portfolio writing-Telugu


NISHTHA-Reading Material of Module 1 for Portfolio writing-English

దీక్ష - మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు
Step 1: పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.
Step 2: మడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.
Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.
Step 4: ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.
Step 5: ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.
Step 6: మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.
Step 7: పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

Diksha-module-1 portfolio activity submission links

DIKSHA app లో Course యొక్క శాతం ఎలా పెంచాలి-Course ని 100 శాతం ఎలా పూర్తి చేయాలి.

నిష్ఠ కోర్సులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఏ మీడియంలో చేయాలి, పోర్టుఫోలియో ఎలా రాయాలి, ఎలా అప్లోడ్ చేయాలి. 5 రోజుల షెడ్యూల్ పూర్తిగా ఉపయోగించాలా మొదలగు అన్ని అంశాలను గురించి వివరణ.

Live Streaming--->If not Loading Check here 

Enroll Here 

DIKSHA APP UPDATE VERSION NISHTA ENROLL LIST CHECK HERE 

NISHTA ట్రైనింగ్స్ కోసం మీరు ఎంటర్ చేసిన వివరాలు సింపుల్ గా మీ treasury id తో గాని, మొబైల్ నెంబర్ తోగాని సెర్చ్ చేసి చూసుకోండి
16.10.20 రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష కోర్సులో నమోదైన ఉపాధ్యాయుల వివరాలు క్రింది లింక్ లో చూడగలరు.

Day wise Activities for DIKSHA TRAINING (16.10.2020 to 30.10.2020)

నిష్టా శిక్షణ ఈ క్రింద విధంగా జరుగుతుంది.

 • 06.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది
 • 06.10.2020 నుండి 15.10.2020 మధ్యలో oneday orientation programme టీచర్స్ కు ఉంటుంది.
 • 16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.
 • శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది.
 • శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
 • DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.
 • మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్)  చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.
 • ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు.

ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీలు:

మాడ్యూల్-1->17.10.2020

మాడ్యూల్-2->22.10.2020

మాడ్యూల్స్-3->27.10.2020

మాడ్యుల్-4->02.11.2020

మాడ్యూల్-5->07.11.2020

మాడ్యూల్-6->12.11.2020

మాడ్యుల్-7->17.11.2020

మాడ్యూల్-8->22.11.2020

మాడ్యూల్-9->27.11.2020

మాడ్యూల్-10->02.12.2020

మాడ్యూల్-11->07.12.2020

మాడ్యూల్-12->12.12.2020

మాడ్యూల్-13->17.12.2020

మాడ్యూల్-14->22.12.2020

మాడ్యూల్-15->27.12.2020

మాడ్యూల్-16->02.01.2021

మాడ్యూల్-17->07.01.2021

మాడ్యూల్-18 ->12.01.2021

ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTA ఆన్లైన్ ట్రైనింగ్  కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా

Nishta New Schedule Check Here    Nishta Login Process and User manual Check Here 

1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్.

2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (P SC IENCE/ B SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTA ఆన్లైన్  ట్రైనింగ్ అవ్వవలెను.

దీనికి సంబంధించిన టీచర్స్ అందరూ DIKSHA లో రిజిస్ట్రేషన్ అయ్యేవిధముగా మరియు ట్రైనింగ్ లో పాల్గొనే విధంగా సంబంధిత SRGs అందరూ చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది.

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా

ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు  16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు

Click Here to Join Course Module 1

మాడ్యూలు 2: వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం

Click Here to Join Course Module 2 

మాడ్యూలు 3 :పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

Click Here to Join Course Module 3

Click on the Link given in the Below poster and start the NISHTHA training Directly in DIKSHA app

అక్టోబర్ 16 నుండి 20 వరకు జరిగే నిష్ట ట్రైనింగ్  మాడ్యూల్ 1 (విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతుల) కు సంబంధించిన డైరెక్టు లింకు ను ఇవ్వడము జరిగింది. CLICK పైన టచ్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :