Tuesday, October 6, 2020

AP Covid-19 today health bulletin



Read also:

AP Covid-19 today health bulletin-06-10-2020

మీడియా బులెటిన్ నెం No.299-తేదీ: 06/10/2020 (10:00 AM)-నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
  • 65,889 (VRDL+Truenat+NACO-32,282 and Rapid Antigen-33,607)సాంపిల్స్ ని పరీక్షించగా 5,795 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు.
  • కోవిడ్ వల్ల కృష్ణ లో ఆరుగురు, ప్రకాశం లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, కడప లో ఒక్కరు మరియు విజయనగరం లో ఒక్కరు మరణించారు.
  • గడచిన 24 గంటల్లో 6,046 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు
  • నేటి వరకు రాష్ట్రంలో 6216240 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
ఆరోగ్య సేతు ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోవటం ఎలా
  • గూగుల్ ప్లే స్టోర్/ఆప్ స్టోర్ లో ఆరోగ్య సేతు ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ ల్ చెయ్యండి
  • ఆప్ వాడేందుకు మీ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి
  • మీ పేరు, వయసు మరియు ఇతర వివరాలు ఇచ్చి ఆప్ ఉపయోగించుకోవచ్చు
కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే
  • కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ 8297104104 కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయండి స్మార్ట్ ఫోన్ లేని వారు 8297104104 కు ఫోన్ చేసి IVRS ద్వారా కరోనాకు చెందిన సమాచారం సహాయం పొందవచ్చు.
  • 104 టోల్ ఫ్రీ ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
  • వై.ఎస్.ఆర్ టెలిమెడిసిన్ నెంబర్ 14410 కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో సంప్రదించవచ్చు
  • https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు
  • కోవిడ్ 19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండhttps://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Covid-19_Health_Bulletin

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :