Wednesday, September 23, 2020

apply for the post of Cluster Facilitation Rural Development Services



Read also:

Society for Rural Development Services (SRDS) was registered as Society on 9th September-2008 having its registration No: 759/2008. SRDS is basically a support services organization, providing teaching cum research cum consultancy management services. The services are primarily in the field of Rural Development covering wage employment, Natural resources management, Rural livelihoods, Institutional and Capacity Buildings, etc., SRDS is a non-profit organization and all its resources and earnings are to be utilized in pursuance of its objectives.

HRMS

ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం కింద క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్ట్ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకొనే అవకాశం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరకాస్తులకు చివరి తేదీ 26 సెప్టెంబర్ 2020.


ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి అభ్యర్థుల వయస్సు 42 సం॥ లోపు ఉండాలి. SC/ST/PWD అభ్యర్థులకు 47 సం॥ లోపు ఉండాలి. మొత్తం పోస్టుల సంఖ్య , విద్యార్హత , ఉద్యోగ వివరాలు కోసం ఈ కింది నోటిఫికేషన్ లింక్ ద్వార  చూడండి.

Apply Now 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :