Wednesday, September 30, 2020

AmmaVodi account



Read also:

ప్రాధమిక విద్య-అమ్మ ఓడి పధకం ద్వారా తల్లిదండ్రుల అకౌంట్ నందు జమ కాబడిన మొత్తం నుండి రూ.1000/- లను పాఠశాల పరిశుద్ధ్యం నిమిత్తం తగు ఆదేశములు.

సూచిక: 

1.ఆర్.సి.నెం.ESE-02/28021/121/2019-Pig/CSE, dated:-12-03-2020శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారి కార్యావర్తనలు 

2 ఈ కార్యా లయపు ఆర్.సి.నెం.8434/సి2(సి4)/2019.


పై సూచిక (1) ద్వారా జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులు మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియపరచునదేమనగా శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారి ఆదేశముల మేరకు జగనన్న అమ్మఓడి పధకం ద్వారా తల్లిదండ్రులు విరాళములు జమ చేయుటకుగాను పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు మరియు ఛైర్ పర్సన్, పాఠశాల విద్యా కమిటీ (తల్లిదండ్రులు)వారు క్రొత్త జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు ఖాతాను తెరువవలసినదిగా సూచిక (2) ద్వారా ఆదేశించియున్నారు. కాని ఇంతవరకు బ్యాంకు ఖాతాలు తెరిచియుండ లేదు.

కావున మరొకమారు జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు క్రొత్తగా జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు ఖాతాను సత్వరమే తెరువవలసినదిగా ఆదేశించడమైనది.

AmmaVodi_Account

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :