Wednesday, September 30, 2020

Intermediate certificates get from respective colleges



Read also:

Intermediate certificates get from respective colleges

ఇంటర్మీడియట్ మార్చి మరియు జులై 2020 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత సర్టిఫికేట్ వారి వారి కళాశాలల ప్రిన్సిపాల్స్ దగ్గర సిద్ధంగా ఉ న్నవి. కావున విద్యార్థులందరూ ఆయా కళాశాలలకు వెళ్ళి తమ యొక్క ఉత్తీర్ణత సర్టిఫికేట్ (లాంగ్ మెమో) తీసుకొనవలసినదిగా కోరడమైనది. మరియు అన్ని యాజమాన్యాల కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ తప్పకుండా తమ యొక్క విద్యార్థుల సర్టిఫికేట్లను 15.10.2020 లోపుగా అందరికి అందునట్లుగా చర్యలు చేపట్టవలెను. ఏదైనా ప్రైవేటు యాజమాన్యము సర్టిఫికేట్ ఇచ్చునప్పుడు కళాశాల యొక్క పెండింగ్ ఫీజులు వసూలు చేయడంగాని మరియు ఇబ్బందికలిగించడంగాని చేస్తే ఇంటర్మీడియట్ విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని కార్యదర్శిగారు తెలియజేశారు.
Intermediate certificate

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :