Tuesday, May 19, 2020

Interim orders to give full pay to the employee



Read also:

Interim orders to give full pay to the employee


A petition has been filed in the High Court on the compression of wages for state government employees. The High Court has today heard the case.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల కుటంపు ! హైకోర్టులో పిటిషన్ దాఖలైంది . వ్యాజ్యంపై కోర్టు ఇవాళ విచారణ చేసింది . ఉద్యోగులకు 50 శాతం వేతనాలే చెల్లించాలని నిర్ణయిస్తూ మార్చి 31 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా .ఆదాయం తగ్గిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది . ఆ జీవోను సవాల్ చేస్తూ .న్యాయ శాఖ ఉద్యోగి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు . ఇవాళ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది . ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :