Tuesday, January 7, 2020

Jagananna vasathi deevena schlorship scheme



Read also:


జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2,300 కోట్లు!

  • ఇంటర్, ఆపైన చదువుతూ స్కాలర్‌షిప్‌లు తీసుకునే ప్రతి విద్యార్థీ ఈ పథకానికి అర్హుడు.
  • ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది.
  • ఈ మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు.
  • జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు,  డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది.

Note: విద్యా దీవెన  పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీ గ్రామ సచివాలయం యొక్క కోడ్ నెంబర్ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడ్ నెంబరు తెలుసుకోవడం కోసం మీరు ఈ క్రింది లింక్  క్లిక్ చేసి అందులో మీ జిల్లాని, మీ మండలాన్ని ,సెలెక్ట్ చేసుకుంటే మండలంలో ఉన్న అన్ని సచివాలయాలు యొక్క కోడ్ నెంబర్లు డిస్ప్లే అవుతాయి.
మీ గ్రామ సచివాలయం కోడ్ నెంబరు ని క్రింది ఇచ్చిన లింక్ లో చివరిలోని = తరువాత టైపు చేసి దానిని మోత్తాన్ని కాపీ చేసి మీ బ్రౌజర్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కగానే మీ గ్రామం లో ఉన్నవారి లిస్టు డౌన్లోడ్ అవుతుంది.

Eligible List :ఎలిజిబుల్ లిస్టు కోసం

ఎలిజిబుల్ కాని వారి లిస్టు కోసం

Replace the your sachivalayam code in end of the link (what i mention in red color)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :