Friday, January 10, 2020

Another chance for amma vodi

Read also:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా చిత్తూరులో ప్రారంభించారు. అమ్మ ఒడి అర్హత ఉండి దరఖాస్తు చేయని వారు ఫిబ్రవరి 9 లోగా దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా వర్తింప చేస్తామని తెలిపారు. అలాగే నాడు-నేడు పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందించే కార్యక్రమంలో లో అమ్మ ఒడి లబ్ధిదారుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడానికి వారికిచ్చే రూ.15 వేలలో ఒక రూ.1000 పాఠశాల అభివృద్ధికి కేటాయించమని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నవరత్నాలు అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :