Saturday, December 14, 2019

tomarrow onwards tollgate Fasttags available



Read also:

రేపటి నుంచే అమలు దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద FASTag విధానం రేపటి నుంచి అమలు కానుంది . ముందుగా ఈ నెల 1 నుంచే ఈ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినా .ఈ నెల 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది . దీంతో రేపటి నుంచి పూర్తి స్థాయిలో FASTag విధానం అమల్లోకి రానుండగా .టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్లు చేస్తే , ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించాల్సి రావొచ్చు . కాగా పలు బ్యాంకుల ద్వారా FASTagలను పొందవచ్చు .

ఫాస్టార్ పొందడం ఎలా 

ఫాస్టా లను పలు బ్యాంకులతో సహా అమెజాన్ , పేటీఎం వెబ్ సైట్ల నుంచి కూడా పొందవచ్చు .FASTagలను అందించేందుకు 23 బ్యాంకులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.ఇందులో SBI , ఐసీఐసీఐ , హెచ్ డీఎఫ్ సీ , యాక్సిస్ , కొటక్ మహీంద్ర సహా పలు బ్యాంకులున్నాయి . ఈ ఫాస్టాగ్ వాడే వారికి ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా 2.5శాతం చొప్పున ప్రభుత్వం క్యాష్ బ్యాక్ లభించనుండగా .దీని కోసం రూ . 500 ఖర్చవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :