Saturday, December 28, 2019

Most downloaded applications



Read also:

ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ల జాబితాను యాప్‌ యానీ అనే యాప్‌ సంస్థ రూపొందించింది. ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ల జాబితాను రూపొందించింది. ఆన్లైన్ డిజిటల్ స్పేస్ లో ఎక్కువుగా యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ ను పరిగణలోకి తీసుకుని వీటిని రూపొందించారు.

పేస్బుక్, ఫేస్బుక్ మెసెంజెర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, యుట్యూబ్, ట్విట్టర్ లను యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నారు. 2010 నుండి ఇప్పటి వరకు ఎక్కువుగా డౌన్లోడ్ చేసుకున్న వాటిలో ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్లు మొదటి, రెండు స్థానాలు ఆక్రమించాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :