Thursday, December 26, 2019

ManaBadi nadu nedu information



Read also:

1. Engineering Assistant :
వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను
Input Data Sheet లో నింపి సంతకం చేయాలి.
పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.
పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.
పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.
ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.
2. Assistant Engineer (AE):
వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.
పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.
పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.
3. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్
ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.
పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.
మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.
మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.
కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.
పనులు జరిగే సమయంలో  పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :