Read also:
Ananda vedika daily activities:06-12-2019
- In this program, students experience values, skills through stories, activities, and expressions in a week. The behavioral transformation through these components brings in true happiness from within.
- The initiative aims at true and long-lasting happiness from within than momentary happiness through materialistic things/feelings/events.
- విద్యార్థులు పరీక్షలు మరింత ఏకాగ్రతతో, సమర్థతతో రాసేందుకు ఆనంద వేదిక ఏకాగ్రతతో పరీక్షలు రాయడం.
- కార్యక్రమాన్ని రేపటి నుండి పరీక్షలు అయ్యే వరకు నిర్వహిస్తోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
- ఆనంద వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సత్యా గారు ఈ విషయాన్ని తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన, తడబాటు లేకుండా పరీక్షలు రాసేందుకు రూపొందించిన ఆనంద వేదిక కార్యక్రమాలు ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం మరికొద్దిసేపట్లో గ్రూపులలో పోస్ట్ చేయబడతాయి.
![]() |
Ananda-vedika-daily-activity |