Friday, November 29, 2019

Nokia smart tv releasing on dec-5th



Read also:

డిసెంబర్ 5న లాంచ్ కానున్న నోకియా స్మార్ట్ టీవీలు

ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ . మొబైల్స్ తయారీదారు నోకియాతో కలిసి భారత్ లో నోకియా స్మార్ట్ టీవీలను తయారు చేస్తుందన్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే ఆ టీవీలను డిసెంబర్ 5న ఫ్లిప్ కార్ట్ లాంచ్ చేయనుంది . కాగా నోకియా స్మార్ట్ టీవీలలో ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీదారు జేబీఎల్ కు చెందిన ఆడియో సిస్టమ్ ను అందివ్వనున్నారు . అలాగే డాల్బీ ఆడియో , ఆండ్రాయిడ్ ఓఎస్ తదితర ఇతర ఫీచర్లను ఆ టీవీల్లో ఏర్పాటు చేశారు . మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా భారత్ లోనే ఆ స్మార్ట్ టీవీలను తయారు చేయడం జరిగిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :