Wednesday, October 30, 2019

Ap grama volunteer notification



Read also:

ఏపీలో వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల 

ఏపీలో 19,170 వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది .
  • నవంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ.
  • నవంబర్ 10 దరఖాస్తుకు చివరి తేదీ.
  • నవంబర్ 15 వరకూ దరఖాస్తుల పరిశీలన.
  • నవంబర్ 16 - 20 వరకూ ఇంటర్వ్యూలు.
  • నవంబర్ 22న ఎంపికైన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన.
  • డిసెంబర్ 1 నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :