Friday, September 6, 2019



Read also:

The theme of the Today History

ఈరోజు చరిత్ర లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ,జననాలు ,మరణాలు  మరియు పండగలు వివరాలు. 
Information about history, birth, death, festivals, events on this day.

సంఘటనలు

1968 : స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.

జననాలు

1766: జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త
1892: సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965)
1936: అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016)
1950: గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని.

మరణాలు

1966: ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917)
1996: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926)
1998 : జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910)
2005: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
2012: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966)
2017 : కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :