Thursday, September 5, 2019

The theme of the Today History-05-09-2019



Read also:

The theme of the Today History

ఈరోజు చరిత్ర లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ,జననాలు ,మరణాలు  మరియు పండగలు వివరాలు. 
Information about history, birth, death, festivals, events on this day.

సంఘటనలు

1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.

జననాలు

1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయులలో సుప్రసిద్ధుడు.
1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. (మ.1975)
1914: నికొనార్‌ పారా, ప్రముఖ చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త.
1922: రెంటాల గోపాలకృష్ణ, ప్రముఖ పత్రికా రచయిత, కవి. (జ.1922)
1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014)
1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016)
1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.

మరణాలు

1986: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
1997: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
2010: హోమీ సేత్నా, సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923)
2013: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925)

పండుగలు మరియు జాతీయ దినాలు

భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం.
ప్రపంచ యువజన దినోత్సవం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :