Friday, September 20, 2019

రైతుభరోసాకుసర్కారీఉద్యోగులుఅనర్హులుప్రజాప్రతినిధులుకూడా.10వేలపింఛనువస్తున్నావర్తించదు



Read also:

రైతుభరోసాకుసర్కారీఉద్యోగులుఅనర్హులుప్రజాప్రతినిధులుకూడా.10వేలపింఛనువస్తున్నావర్తించదు

వైఎస్సార్‌రైతుభరోసానుఅక్టోబరు15నుంచిఅమలుచేసేందుకుమార్గదర్శకాలువిడుదలయ్యాయి.కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలుకలిపిభూములున్నఒక్కోరైతుకురూ.12,500చొప్పునఇస్తాయి.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీకౌలురైతులకురాష్ట్రమేరూ.12,500ఇస్తుంది.ఈపథకంమార్గదర్శకాలనుగురువారంజారీచేశారు.ఏటాజూన్‌1నుంచిమే31దాకావ్యవసాయసంవత్సరంగాపరిగణిస్తారు.సెప్టెంబరు30లోగాఅర్హులనుగుర్తించాలి.
YSR-raithu-bharosa
కుటుంబంయూనిట్‌గాపథకంఅమలవుతుంది.భార్య,భర్త,పిల్లలనుకుటుంబంగాపరిగణిస్తారు.పెళ్లయినవారినిమరోయూనిట్‌గాతీసుకుంటారు.ఒకభూయజమాని,ఒకకౌలురైతుమధ్యేఒప్పందంకుదుర్చుకోవాలి.ఒకేభూయజమానినలుగురైదుగురితోకౌలుఒప్పందంచేసుకుంటేఅందులోఒకరినేఅర్హులుగాగుర్తిస్తారు.అర్హులజాబితాలనుగ్రామపంచాయతీల్లోప్రకటించిఅభ్యంతరాలుస్వీకరించాలి.

కౌలురైతులైతేఎంతభూమి?

  • కౌలురైతులకుసొంతభూమిఉండకూడదు.
  • కుటుంబసభ్యులతోచేసుకునేకౌలుఒప్పందాలకుపథకంవర్తించదు.
  • ఒకకౌలురైతుఎన్నిఒప్పందాలుచేసుకున్నాఒకయూనిట్‌గానేపరిగణిస్తారు.
  • ఒకేగ్రామానికిచెందినసన్నకారురైతు,కౌలుదారుమధ్యఒప్పందాన్నిగుర్తించరు.
  • భూయజమానులతోపాటువాటినిసాగుచేసేఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీకౌలురైతులూప్రయోజనానికిఅర్హులే.

వీరుఅనర్హులు

  • సంస్థలపేరుతోభూములున్నవారు
  • రాజ్యాంగపదవుల్లోఉన్నతాజా,మాజీసభ్యులు,మంత్రులు,లోక్‌సభ,రాజ్యసభసభ్యులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్లమేయర్లు,జడ్పీఛైర్మన్లు
  • ప్రస్తుత,పదవీవిరమణచేసినకేంద్ర,రాష్ట్రప్రభుత్వఉద్యోగులు,ప్రభుత్వరంగసంస్థలు,అనుబంధసంస్థలు,స్వతంత్రసంస్థలు,స్థానికసంస్థల్లోశాశ్వతఉద్యోగులు(మల్టీటాస్కింగ్‌స్టాఫ్‌,నాలుగోతరగతి,గ్రూప్‌డిఉద్యోగులకుమినహాయింపు)
  • నెలకురూ.10వేలపైనపింఛనుపొందేవారు(మల్టీటాస్కింగ్‌స్టాఫ్‌,నాలుగోతరగతి,గ్రూప్‌డిఉద్యోగులకుమినహాయింపు)
  • ఆదాయపుపన్నుచెల్లించినవారు.వైద్యులు,ఇంజినీర్లు,న్యాయవాదులు,సీఏలు,ఆర్కిటెక్టులు
  • వ్యవసాయభూముల్నిఇళ్లస్థలాలుగామార్చుకున్నవారు.ఆక్వాచెరువులు,వ్యవసాయేతరభూములయజమానులు
  • వాణిజ్య,వృత్తిపన్నులుచెల్లించేవారు,గతేడాదిజీఎస్టీలోనమోదైనవారు
For more information checkout here 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Unknown
AUTHOR
November 13, 2019 at 7:11 PM delete

Nice information .ok thank you

Reply
avatar