Sunday, September 15, 2019

ఇండియన్ జాగ్రఫీ బిట్స్



Read also:

 1)- ప్రపంచంలో అత్యదిక వర్షపాతం గల ప్రాంతం?
 జ. వయిలిలి శిఖరం(1234.4 సెం.మీ)

 2)- విజయనగరం ఇనుము ఉక్కు కర్మాగారం ఏరాష్ట్రంలో ఉంది?
 జ. కర్ణాటక

 3) - మనదేశంలో మొదటి రబ్బరు పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
 జ. కొలకత్తా

 4) - ఎక్కువ సంఖ్యలో దీవులు గల మహాసముద్రం ఏది?
 జ. పసిపిక్

 5) - డిజిల్కంపోనేంట్ నెట్వర్క్ ఎక్కడ ఉంది?
 జ. పాటియాలా

 6) ఇండియాలో మొదటి చర్మ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటుచేశారు?
 జ. కాన్పూర్

 7)  ఉష్ణ సముద్రం అని దేనిని పిలుస్తారు?
 జ. హిందు మహాసముద్రం

 8)- ఫిరోజాబాద్ దేనికి ప్రసిద్ది?
 జ. గాజుల తయారి

 9)- అతిపెద్ద ద్వీప కల్పం ఏది?
 జ. అరబియా(ఆసియా)

 10) - రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం ఏ నది వొడ్డున ఉంది?సైదేశ్వర రావు
 జ. బ్రామ్హణి

 11)- 1907 లో టిస్కో ను జంషెడ్ టాటా ఎక్కడ స్థాపించారు?
 జ. సక్సి

 12)- అత్యదిక శాతం అడవులు (అటవీ సాంద్రత) గల రాష్ట్రాలు ఏవి?
 జ. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్

 13) - మన దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
 జ. చెన్నై

 14) సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడి వనరు ఏది?
 జ. సున్నపు రాయి

 15)- బందిపూర్ శాంక్చుయరి ఎక్కడ ఉంది ?
 జ. కర్ణాటక 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :