Thursday, August 22, 2019

Teachers whole info in single page



Read also:

ఆంధ్రప్రదేశ్ ఉపాద్యలఅందరికి  https://www.generalissus.info  టీం  తరఫునుండి  స్వాగతం.
Teachers-whole-information
ఇక్కడ ఒకే పేజీ లో మీకు కావాల్సిన సమాచారం అంత దొరుకుతుంది  మీరు అనేక వెబ్సైట్ల లో మీరు   సమాచారం కోసం వెతుక్కోకుండా అన్ని ఒకే పేజీ లో ఉండేటట్టు మీ వద్దకు తీస్కొని  వచ్చాము.

1.మీ యొక్క నెల సరి పే స్లిప్స్.*
2.మీ యొక్క ఏడాది మొత్తం పే స్లిప్.*
3.మీ యొక్క నెల మరియు ఏడాది పే స్లిప్స్ 27% ఐ ఆర్ తో , మీ పే స్లిప్స్ ని డౌన్లోడ్ చేసుకోను సదుపాయం.
4.మీ యొక్క సి ఎఫ్ మ్మ్ స్ (CFMS) తెలుసుకొనుట.
5.మీ స్కూల్ యొక్క అటెండెన్స్ వివరాలు.
6.మీ స్కూల్ యొక్క డే వైజ్ అటెండెన్స్ & భోజనం తీసుకున్న ఎంట్రీ రిపోర్ట్.
7.మీ స్కూల్ యొక్క రైస్ అల్లొట్మెంట్ డీటెయిల్స్.
8.మీ స్కూల్ యొక్క మంత్ వైజు  బిల్స్.
9.మెడికల్ రీయింబర్స్‌మెంట్ గుర్తించబడిన ఆసుపత్రుల జాబితా.
10.EHS హాస్పిటల్స్ జాబితా.
పైన చూపినవాన్నీ మీరు పి డి ఎఫ్ ఫార్మటు లో డౌన్లోడ్  చేసుకొనవచ్చు.

ఇవే కాకుండా జాబ్ నోటిఫికెషన్స్,ఆనందవేధీక  , గూగుల్ లో ప్రతి రోజు ఫ్రీ అప్స్ ఇన్ఫర్మేషన్,హెల్త్ టిప్స్  ఇలా కేటగిరి వైజూ చూపిస్తున్నాం.

ఇతర మరెన్నో మీకు సంబదించిన వివరాలు ఈ వెబ్సైటు లో  క్లూప్తంగా ప్రచురిఇంచబడినవి . మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడం కోసం మా వెబ్సైటు ని సబ్స్క్రైబ్ చేస్కోండి .తద్వారా మీకు మా నుండి ఇలాంటి ఆసక్తి కరమైన విషియాలు మీ యొక్క ఈ మెయిల్స్ కి డైరెక్ట్ గా పంపించబడతాయి.
లేదా ఈ పేజీ ని బుక్మార్క్ కింద మీ బ్రౌసర్ లో సేవ్ చేసికొనవచ్చు.
Check teacher whole information 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :