Friday, August 9, 2019

Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment - 2019 - Edit Option available



Read also:

Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment - 2019 - Edit Option available

మీరు application submit చేసినప్పుడు ఏమైనా తప్పులు ఉంటే ఈ Edit Option ద్వారా సరిచేసుకోవచ్చు
Edit-option
గ్రామ సచివాలయ ఉద్యోగాలను చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు అయితే వారు పెట్టిన దరఖాస్తులలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకునే సదుపాయం ఇప్పుడు ఇవ్వడం జరిగింది.కావున అలాంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని  వినియోగించుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :