Wednesday, August 7, 2019

నాయిస్ షాట్స్ నూతన వైర్లెస్ ఇయర్ బడ్స్



Read also:

రూ.1,999 కే నాయిస్ షాట్స్ నూతన వైర్లెస్ ఇయర్ బడ్స్
 నాయిస్ కంపెనీ.. షాట్స్ ఎక్స్1 ఏఐఆర్ పేరిట నూతన వైర్ లెస్ ఇయర్ బడ్స్ను ఇవాళ భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఒక్కోటి కేవలం 6.4 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ కు ఐపీఎక్స్ రేటింగ్ ను ఇస్తున్నారు. అందువల్ల చెమట అంటకుండా ఉంటుంది.
Noise earphones
ఇక ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్లకు కనెక్ట్ అవుతాయి. వీటితో మ్యూజిక్ వినవచ్చు. కాల్స్ కూడా చేసుకోవచ్చు. కాగా వీటిలో 80 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. కనుక 7 గంటల పాటు నాన్ స్టాప్గా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్ రూ.1,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ సైట్ లో లభిస్తున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :