Wednesday, August 7, 2019

రిజిస్ట్రేషన్లశాఖ నుంచి టీ-చలానా యాప్ విడుదల



Read also:

రిజిస్ట్రేషన్లశాఖ నుంచి టీ-చలానా యాప్ విడుదల
స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల సందర్భంగా చలానాను మొబైల్ నుంచే చెల్లించేలా చలానా యాప్ ను రిజిస్ట్రేషన్లశాఖ రూపొందించింది.
T-chalana-app
ఇప్పటివరకు ఎస్బీఐకి వెళ్లి రిజిస్ట్రేషన్ కు అవసరమైన 6 శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును ఈ-చలానా రూపంలో చెల్లించాల్సివచ్చేది. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో టీ-రిజిస్ట్రేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని టీ-చలానా ద్వారా రుసుం చెల్లించవచ్చు. యాప్ ను బుధవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ జేసీ వేముల శ్రీనివాసులు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :