Sunday, August 25, 2019

రూ.400కే మెర్క్యురీ హార్మోనీ స్పీకర్లు



Read also:

Tech News
రూ . 400కే మెర్క్యురీ హార్మోనీ స్పీకర్లు
హైదరాబాద్ : ప్రముఖ కంప్యూటర్ , యాక్ససరీల తయారీదారు కోబియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సబ్ బ్రాండ్ మెర్క్యురీ .
హార్మోనీ , మెర్క్యురీ వేవ్ పేరిట రెండు నూతన మల్టీమీడియా స్పీకర్లను భారత మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది . వీటిని యూఎస్టీ పవర్ తో రన్ చేయవచ్చు . ఈ స్పీకర్లు 3 . 5 ఎంఎం . పోర్టుతో కనెక్ట్ అవుతాయి . బ్లాక్ , బ్లూ కలర్ ఆప్షన్లో ఈ స్పీకర్లు విడుదలయ్యాయి . మెర్క్యురీ హార్మోనీ స్పీకర్లు రూ . 400 ధరకు , మెర్క్యురీ వేవ్ స్పీకర్లు రూ . 600 ధరకు లభిస్తున్నాయి . వీటికి 12 నెలల వారంటీని అందిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :