Friday, August 30, 2019

చాలా తక్కువ ధరలకే రీఫర్బిడ్జ్ ఐఫోన్లు



Read also:

Tech CASHIFY చాలా తక్కువ ధరలకే రీఫర్బిడ్జ్ ఐఫోన్లు . . హైదరాబాద్ : వినియోగదారులకు చెందిన స్మార్ట్ ఫోన్లను సెకండ్ హ్యాండ్ పద్ధతిలో కొనుగోలు చేసే క్యాషిఫై సంస్థ ఇక ఆన్ లైన్ లో రీఫర్బిడ్జ్ ఫోన్లను విక్రయించనుంది . ఈ మేరకు క్యాషిఫై తాజాగా https : / / store , cashify . in ను ప్రారంభించింది . అందులో ప్రస్తుతం యాపిల్ , వన్ ప్లస్ , షియోమీ కంపెనీలకు చెందిన ఫోన్లతోపాటు వాటి కవర్లు , చార్జర్లు , కేబుల్స్ , రీఫర్బిడ్జ్ ల్యాప్టాప్లను కూడా విక్రయిస్తున్నారు . 
వాటిని వినియోగదారులు చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు . త్వరలో మరిన్ని విభాగాలకు చెందిన ఉత్పత్తులను తమ ఇ - ఫ్లోర్ లో విక్రయిస్తామని క్యాషిఫై సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :