Friday, August 30, 2019

70 అంగుళాలస్మార్ట్ టీవీ రెడ్ మి నుంచి



Read also:

70 అంగుళాలస్మార్ట్ టీవీ రెడ్ మి నుంచి 70 అంగుళాల టీవీ . . అదిరిపోయిన ఫీచర్లు న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి తొలి స్మార్ట్ టీవీ వచ్చేసింది . గురువారం బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో 70 అంగుళాల ' రెడీమి టీవీ 70ఇంచ్ ' ను ఆవిష్కరించింది . త్వరలోనే దీనిని భారత్ లోనూ విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది .
2జీబీ ర్యామ్ , 16 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన స్మార్ట్ టీవీ పాచ్ వాల్ ప్లాట్ ఫాంపై పనిచేస్తుంది . డాల్బీ ఆడియో , డీటీఎస్ హెచ్డీ ఆడియో టెక్నాలజీ , 4కె రిజల్యూషన్ , హెచ్డీఆర్ సపోర్ట్ , క్వాడ్ కోర్ ప్రాసెసర్ వంటివి ఉన్నాయి . చైనాలో వచ్చే నెల 3 నుంచి రెడ్లి టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి . భారత కరెన్సీలో దీని ధర రూ . 38 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :