Friday, August 23, 2019

ఆనంద వేదిక కార్యక్రమం 24-08-2019



Read also:

ఆనంద వేదిక కార్యక్రమం 24-08-2019.
ముందుగా మొదటి మూడు నిమిషాలు మైండుల్నిస్ యాక్టివిటీ చేయించాలి నడు గదునించడం , సాధారణ శ్వాస , దీర్తిత్వా లను గటుదించడం , అలా చేసేటపుడు శ్వాస మీద ధ్యాస ఉండేటట్లు చేయించాలి పిల్లలు ఉద్రలు ఆసనాలు సూర్యనమస్కారాలు లాంటివి చేయించిందని లేదు , 3 నిముషాల ప్రక్రియ అనంతరం లెవెల్ 1 & 2 తవుడు కాదు గావించు కోవడం అనే అంశం గురించి వ్యతికరణలు చేయించాలి , దృగిజరణలు చేసేవిధానం మీకు ఈ pdf లో జతచేయడం జరిగింది , వెల్ 36 సంబంధించి పిల్లలు ఈవట్ల కృతజ్ఞత ఎలా కలిగి ఉంటారు అనే అంశంపై వ్యక్తితరణలు చేయించాలి . వ్యక్తితరణలు స్వేచ్చగా పిల్లలు మాటదేందుకు ఒక అవకాశం . సభా కంపం లేకుండా చూట్టారటం అనేది పిల్లలకు అవసరం . వ్యభరిణలు అందుకు వేదిక కావాలి , నిర్ధయంగా పిల్లలు చూడగలగాలి , వ్యక్తితరణలు అనంతరం భూత ప్రక్రియ నిర్వహించి సెషన్ ముగించాలి . ధర్వవాదములతో అంది వేదిక టీం
ఆనంద-వేదిక-కార్యక్రమం-24-08-2019.png

Download the copy of proceedings 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :