Friday, July 19, 2019

Chandrayaan2 online registrations for seeing rocket launch



Read also:

Chandrayaan2 online registrations

చంద్రయాన్-2'ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? హైదరాబాద్ : యావత్ భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఈనెల 22న చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. వీక్షకుల గ్యాలరీ నుంచి ఈ ప్రయోగాన్ని చూడొచ్చని తెలిపింది. ఈ మేరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇస్రో హెల్ప్ లైన్ నంబరును కూడా ప్రవేశపెట్టింది. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే 91-7382768500 నంబరుకు ఫోన్ చేయవచ్చు. ఇస్రో అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ లింక్ ను ఉంచింది. కానీ ఇది సాయంత్రం _6గంటల తర్వాతే ఓపెన్ అవుతుంది. 
Chandrayaan2

Want to see Chandrayaan-2's live ? HYDERABAD: The much-anticipated Chandrayaan-2 launch will take place on the 22nd of this month.ISRO has officially announced this.ISRO offers enthusiasts the opportunity to witness the most ambitious experiment. Registrations will begin at 6pm on Friday. Isro tweeted this. The experiment can be viewed from the viewer's gallery. It is said that this enables online registration. For this purpose, ISRO has also introduced the helpline number. If anyone has any doubts about this, you can phone 91-7382768500. ISRO has already placed the registration link on the official website. But it is open only after _6 hours in the evening.

For Registration checkout here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :