Tuesday, July 23, 2019

Big discounts on Red-MI phones(Mi-sale)



Read also:

Big discounts on Red-MI phones(Mi-sale)

రెడ్ మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.7500 వరకూ.. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ జియోమీ  అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా www.mi.com, amazon, flipkart, తదితర ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది.
Bog-discounts-on-mi
పాత ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ.3,300 వరకూ తగ్గింపును అందిస్తుండగా, కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.7,500 వరకూ డిస్కౌంట్ ఇస్తోంది. ఎస్ బీఐ బ్యాంకు ఆఫర్ కింద మరో 5శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.

ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అంటే?
 రెడీమీ 7:
  •   2జీబీ ర్యామ్ +32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ కేవలం రూ.7,499లకే లభించనుంది. 
  •  3జీబీ ర్యామ్+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్ ను రూ.8,499లకే అందిస్తోంది. రెండు ఫోన్లపై రూ.500 డిస్కౌంట్ రానుంది.
 రెడీమీ వై3:
  •  రెడ్ మి వై3 3జీబీ ర్యామ్ +32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ రూ.8,999లకు లభిస్తుండగా.
  •  4జీబీ ర్యామ్ +64జీబీ ఫోన్ రూ.10,999గా ఉంది. రెండు ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది.
 జియోమీ  ఎంఐ ఏ2:
  • 11,999రూ. లభించిన జియోమీ  ఎంఐ ఏ2 (4జీబీ+64జీబీ) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.9,999లకే లభిస్తోంది. అంటే రెండు వేల డిస్కౌంట్ వస్తోంది. 
  • 6,999రూ.గా ఉన్న రెడ్లీ 6ఏ (2జీబీ ర్యామ్ +32జీబీ) ఫోన్ రూ.6,199కు, రూ. 9,999గా ఉన్న రెడ్ మీ 6వ్ర (4జీబీ ర్యామ్+64జీబీ) రూ.8,499లకు దొరుకుతోంది.
  •  రెడ్ మీ నోట్ 7ఎస్:48 మెగా పిక్సల్ కెమెరా కలిగిన రెడ్ మీ నోట్ 7ఎస్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే.. రూ.9,999కే ఫోన్ లభించనుంది. 
  • వీటితో పాటు, పవర్ బ్యాంక్లు, ఇయర్ ఫోన్లు, ఎల్ ఈడీ టీవీలు, బ్యాండ్లు, సెక్యూరిటీ కెమెరాలపై డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :