Friday, April 9, 2021

రైతన్నకు బారి షాక్ -ఎరువుల బస్తా ధర 700 కి పెంపు



Read also:

భారతదేశపు అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో లిమిటెడ్ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ఎరువుల ధరలను గణనీయంగా పెంచింది, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) ధరలో 58.33% పెంచింది.. దీంతో 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.1,900 కు చేరింది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువుల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సల్ఫర్) ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి.


అయితే, ప్రస్తుతం ఉన్న 11.26 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఎరువులు పాత రేట్లకు అమ్ముడవుతున్నందున రైతులు సవరించిన ధరలను చెల్లించాల్సిన అవసరం లేదని ఇఫ్కో చీఫ్ వెల్లడించారు. వాస్తవానికి, కొత్త ధరలు "తాత్కాలికమైనవి" అని మరియు ఎరువుల తాజా ఉత్పత్తి వివరాలను వాటి సంచులపై ముదిస్తామని చెప్పారు.భారతదేశపు అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో లిమిటెడ్ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ఎరువుల ధరలను గణనీయంగా పెంచింది, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) ధరలో 58.33% పెంచింది.. దీంతో 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.1,900 కు చేరింది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువుల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సల్ఫర్) ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి.

అయితే, ప్రస్తుతం ఉన్న 11.26 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఎరువులు పాత రేట్లకు అమ్ముడవుతున్నందున రైతులు సవరించిన ధరలను చెల్లించాల్సిన అవసరం లేదని ఇఫ్కో చీఫ్ వెల్లడించారు. వాస్తవానికి, కొత్త ధరలు "తాత్కాలికమైనవి" అని మరియు ఎరువుల తాజా ఉత్పత్తి వివరాలను వాటి సంచులపై ముదిస్తామని చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :