Saturday, March 20, 2021

Status links that AP school principals need to check in the IMMS app



Read also:

Status links that AP school principals need to check in the IMMS app

Status links that AP school principals need to check in the IMMS app-AP పాఠశాల ప్రధానోపాధ్యాయులు IMMS యాప్ యందు చెక్ చేసుకోవాల్సిన స్టేటస్ లింకులు.
  • Ayah Registration Status
  • TMF Joint Account Registration Status
  • TMC Committee Registration Status
సదరు వివరములను వెంటనే నమోదు చేయవలెను.

ఈ క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా ఇంకనూ మీ పరిధిలో ఎన్నిపాఠశాలలలు నమోదు చేయలేదు అనే విషయములను చూసుకుని ప్రధానోపాధ్యాయులతో తప్పులు రాకుండా నమోదు చేయించవలెను.

ఇప్పటికే  IMMS యాప్ లో ఆయా మరియు ఇతర డీటెయిల్స్  రిజిస్ట్రేషన్ చేసినవారు మీ స్కూల్  స్టేటస్ Registered అని వచ్చిందో, లేదో చెక్ చేసుకోగలరు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :