Saturday, March 6, 2021

Salary information of teachers transferred to newly sanctioned posts through Cadre Strength Updation and Re-employment



Read also:

Salary information of teachers transferred to newly sanctioned posts through Cadre Strength Updation and Re-employment

క్యాడర్ స్ట్రెంగ్త్ అప్ డేషన్ మరియు రీ ఎపోర్షన్మెంట్ ద్వారా నూతనంగా మంజూరు అయిన పోస్టులకు బదిలీ అయిన టీచర్ల జీతాల సమాచారం

నిన్నటి రోజున సి.ఎఫ్.యం.యస్. అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులతో సి.యస్.ఇ. అధికారులు వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించారు.

ఇపుడు క్యాడర్ స్త్రెంగ్త్ అప్ డేషన్ క్రెడేన్షియల్సు (యూజర్ నేమ్, పాస్ వర్డ్) జిల్లా విద్యాశాఖాధికారులకు ఇచ్చారు. 

జిల్లా విద్యాశాఖాధికారి వారు అప్ డేట్ చేసిన తరువాత యస్.టి.ఓ. లాగిన్ కు, తదుపరి డి.డి.ఓ. లాగిన్ కు వస్తుంది. ఈ క్రమంలో అప్ డేట్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :