Tuesday, March 30, 2021

APGLI Premium information



Read also:

APGLI Premium information

APGLI Premium information-ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు తమ APGLI ప్రీమియం పెంచుకోవాలంటే అప్లికేషన్ ను నింపి DDO కు ఇవ్వాలి.
APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే G.O.NO.26,తేదీ.22.02.1995 ప్రకారం మీ ప్రస్తుత బేసిక్ పే కు 20% కూడా పెంచుకోవచ్చు.
APGLI Premium information

అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 20% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా నేను ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.
 ప్రింటెడ్ కాపీ అందుబాటులో లేకపోతే ఒక వైట్ పేపర్ మీద పై సమాచారం/వివరాలు నింపి సదరు DDO కు అందచేయవచ్చు.

APGLI Related information Form Download From Below Links

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :