More ...

Sunday, February 14, 2021

PO Give Material in collection Point statutory, nonstatutory covers, and polling MaterialRead also:

PO Give Material in collection Point statutory, nonstatutory covers, and polling Material

పీఓ హ్యాండ్ బుక్ లో గల వివిధ ఫారాలు, అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్
I )In Brown color cover :

(Brown for neither Statutory nor Non Statutory)

1. బ్యాలెట్ పేపర్ అకౌంట్
అనెగ్జర్  : 22 ; ఫామ్.  : XXV(25) ; పేజీ నంబర్స్ : 102 &103

2. పీఓ డిక్లరేషన్

అనెగ్జర్     : 11; పేజీ నంబర్స్ : 89 - 90 & 91

3. పేపర్ సీల్ అకౌంట్

అనెగ్జర్: 10.  పేజీ నంబర్: 88

4. పీఓ డైరీ

అనెగ్జర్: 23 ; పేజీ నంబర్స్ : 104-105 & 106

5. విజిట్ షీట్

అనెగ్జర్: 9; పేజీ నంబర్: 87

II) In Green color cover :

(Green for Statutory)

1. టెండర్ ఓట్ల జాబితా

అనెగ్జర్: 21;  ఫామ్: XXIV(24)

2. ఒక మార్క్ డ్ కాపీ

3. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకం లేనివి, కౌంటర్ ఫాయిల్ తో సహా

4. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకంతో ఉన్నవి, కౌంటర్ ఫాయిల్ తో సహా

5. కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

6. హింస వల్ల కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

7. వాడిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫాయిల్స్,

8. టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో సహా

III) In Yellow cover :

(Yellow for Non-Statutory)

1. మార్క్ డ్ కాపీలు 2 / 3

2. పాడైన/వాడని సీల్స్

3. నిరక్షరాస్యుల/అంధుల/బలహీనుల ఓటర్ల జాబితా

అనెగ్జర్: 18;  ఫామ్: XXIII(23)

4. ఛాలెంజ్ ఫీజు రశీదు :

అనెగ్జర్ : 14. ; పేజీ నంబర్ : 94

5. వయస్సు డిక్లరేషన్ :

అనెగ్జర్ :15,16. ;  పేజీ నంబర్స్ :95,96

6. సహాయకుని డిక్లరేషన్

అనెగ్జర్: 17 ; ఫామ్. : XXII(22) ; పేజీ నంబర్ : 97

7. ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా

అనెగ్జర్ : 13 ; ఫామ్: 11 ; పేజీ నంబర్ : 93

8. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్

అనెగ్జర్    : 20 ; ఫామ్  : XVI(16) ; పేజీ నంబర్ :100

9. ఏజెంట్ నియామక పత్రాలు

అనెగ్జర్: 7 ; ఫామ్  : XII(12) ; పేజీ నంబర్ : 85

IV)In Blue cover :

(Blue for Non-Statutory) :

No paper documents Only Item materials :

1. పీఓ హేండ్ బుక్

2. ఇంక్

3. ఇంక్ ప్యాడ్

4. మెటల్ సీల్

5. స్వస్తిక్ రబ్బరు స్టాంప్

6. డిస్టింగ్విష్ రబ్బరు స్టాంప్

V) In White cover :

(White for Non-Statutory)

మిగిలి పోయిన ఎన్నికల సామాగ్రి అంతా వైట్ కవర్ లో ప్యాక్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :