Sunday, February 21, 2021

Health Tips of milk



Read also:

ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పాలతో కలిపి తీసుకోవద్దు-చాలా డేంజర్

  • పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పాలను తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతారు. కొందరు మాత్రం పాలలో రకరకాలైన ఎనర్జీ పౌడర్లు కలుపుకొని తాగుతూ ఉంటారు. మీరు కూడా రకరకాల కాంబినేషన్లలో పాలు తాగే వారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.
  • పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పాలను తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతారు.
  • కొందరు మాత్రం పాలలో రకరకాలైన ఎనర్జీ పౌడర్లు కలుపుకొని తాగుతూ ఉంటారు. మీరు కూడా రకరకాల కాంబినేషన్లలో పాలు తాగే వారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. 
  • పాలతో పాటు స్పైసీగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. దీని వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం‌కు దారి తీస్తుంది.
  • పాలు - బ్రెడ్ మంచి కాంబినేషన్. అలాగే, బ్రెడ్ - బటర్ కూడా టేస్టీ కాంబో. కానీ, పాలు - బటర్ మాత్రం కలిపి తీసుకోవద్దు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
  • ఆరెంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అయితే, పాలు - ఆరెంజ్ కాంబినేషన్ మంచిది కాదు. దీని వల్ల గ్యాస్ ప్రాబ్లం.
  • పాలు తాగిన తర్వాత ర్యాడిష్ తినవద్దు. దీని వల్ల డైజేషన్ సమస్య వస్తుంది. అలాగే, కొందరికి పాలు తాగాక ర్యాడిష్ తింటే చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :