Saturday, January 16, 2021

Guidelines for transferred teachers



Read also:

Guidelines for transferred teachers

  • బదిలీ అయిన టీచర్లు Jan18 నుండి క్రొత్త పాఠశాలలో Bio-Metric Attendance వేయాలి*
  • Relieve అయిన School HM/ MEO  లుSchool యొక్క Teacher information System‌లో బదిలీ పై Relieve అయిన Teacher పేరును తొలగించాలి*ల్
  • బదిలీ  పై join అయిన పాఠశాలHS HM/MEO వీరి Treasury I'd తో వారి School Teacher information System(TIS) లో Add చేయాలి.Data లో cell no ను Fill చేయాలి
  • కేవలం Bio metric Hazar కొరకు మాత్రమే  urgent గా ఈ  Deleting &Adding పని చేయాలి
  • TIS  లో మిగిలిన వివరాలు తర్వాత చేసికొనవచ్చును 
  • LPC &SR లు Teacher join అయిన పాఠశాలHM/MEO ల నుండి Joining Report వచ్చిన తర్వాత నింపుకోవాలి
  • జనవరి జీతాలు పాత పాఠశాలలో  పని చేసిన రోజుల వరకు తీసుకొని వచ్చును.అప్పుడు LPC జనవరి 31 తర్వాత ఇవ్వబడును
  • Non drawal&Duty certificate తో క్రొత్త పాఠశాలలో కూడా  జనవరి2021 జీతము మొత్తము  తీసుకొనవచ్చును.అప్పుడు LPC లో paid upto DEC 2021 అని వ్రాయాలి
  • ఒకే Treasury అయినా కాకపోయినా ఒకే Head of Account అయితే క్రొత్త  పాఠశాలలో జనవరి మొత్తము తీసుకొన వచ్చును.
  • HEAD OF Account మారితే (Primary><Secondary) ఎక్కడ పనిచేసినా రోజులకు అక్కడే జీతములు తీసుకోవాలి
  • S.R లో up-to-date entries అయినవో లేదో Service verification & Reliving entries ఉన్నావో లేదో  Check  చేసుకోవాలి
  • Transfer పై వచ్చిన Teachers బిల్లులు Separate/Supplementary  గా  చేయాలి
  • Rationalisation లో Posts పోయినా/వచ్చినా ఆ వివరాల తో DEO ల నుండి వచ్చిన Proceedings కూడా Submit చేసిSub  Treasury  లో Cader strength లో మార్పులు చేసిన తర్వాతనే వీరి Bills pass అగును
  • Post పోయిన చోటRelive అయిన చోట Relive date వరకే‌ జీతాలు claim చేయాలి.జనవరి మొత్తము Claim చేయకూడదు.
  • ఎక్కడి కక్కడ పనిచేసిన రోజులకు జీతములు Claim చేసికొనుట మంచిది.
  • Treasury website లో Releiving/Joining లు Biometric Authentication తో DDO లు   పాత వారికి రావలసిన జీతమంతా Claim చేసిన తర్వాత మాత్రమే చేయాలి
  • DA arrears bill ను Non drawal తో క్రొత్త School లో claim చేసికొనుట ఉత్తమము.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :