Thursday, January 21, 2021

AP Elections Information



Read also:

షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహణ. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.ఏపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) వెల్లడి
ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.

ముఖ్యమైన తేదీలివే.

తొలి దశ.
  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 23
  • నామినేషన్ల స్వీకరణ- జనవరి 25
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27
  • నామినేషన్ల పరిశీలన- జనవరి 28
  • నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
రెండో దశ.
  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 27
  • నామినేషన్ల స్వీకరణ- జనవరి 29
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
మూడో దశ.
  • నోటిఫికేషన్‌ జారీ- జనవరి 31
  • నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
నాలుగో దశ.
  • నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 4
  • నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6
  • నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9
  • నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12
  • ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 17 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :