Tuesday, December 29, 2020

WebEx meeting points



Read also:

ఈ రోజు  WebEx meeting నందు Director garu Sri.B ప్రతాపరెడ్డి గారు ఈ విద్యాసంవత్సరం గురించి అనేక విషయాలు ను విపులంగా వివరించారు అందులో కొన్ని

1). SSC Examsలో ఎన్ని పPapers ఉంటాయి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని What's app groups లో వచ్చే మేసేజ్ లు నమ్మవద్దని సూచించారు 

2) ఈ సం. SSC Exams April 30 తరువాత ఉంటాయని తెలిపారు 

3) జనవరి 6,7,8, తేదీలు లో 9th,10th classes కు formative-1 జరుగునని తెలియజేశారు..7th & 8th classes కు జనవరి 21,22,23, తేదీలు లో formative-1 జరుగునని తెలిపారు 

4) జనవరి నుండి ప్రతి రెండవ శనివారం శెలవు మరియు All Public Holidays ను శెలవు గానే పరిగణించవలేనని తెలిపారు ఈ విధంగా జనవరి లో 21 పనిదినాలు ఉంటాయి అని తెలిపారు... అందులో 3 రోజులు పండుగ శెలవు లు ఉంటాయి అని తెలిపారు 

5). పాఠాలు చెప్పేటప్పుడు గైడు లు ఉపయోగించకూడదని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్య విషయాల పై మరికొన్ని విషయాలు తెలియజేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :