Thursday, December 3, 2020

Manabadi Nadu Nedu guidelines



Read also:

Manabadi Nadu Nedu video conferance guidelines 

మన బడి నాడు నేడు గౌరవ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారు  02.12.2020 న  వీడియోకాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఆదేశాలు:

1. అన్ని మేజర్ మరియు మైనర్ రిపేర్ వర్క్స్ అన్నీ  STMS లో డిసెంబర్ 10 వ తేదీన వర్క్స్ క్లోజ్ అవుతాయి.తర్వాత వర్క్స్ చేయడానికి వీలు కాదు... కావున ఆ లోపల నే అన్ని పనులు పూర్తి చేయాలి.

2. అన్ని టాయ్ లెట్ వర్క్స్ డిసెంబర్ 15 వ తేదిన STMS లో క్లోజ్ అవుతాయి.ఆ లోపలనే  టాయ్ లెట్ వర్క్స్ పూర్తి చేయాలి.

3. డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ యూనిట్ లు ఇండెంట్ చేయని వారు వెంటనే STMS లో ఇండెంట్ పెట్టాలి

4. పాఠశాలలో ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని గ్రీన్ చాక్ బోర్డ్ లు మాత్రమే ఇండెంట్ పెట్టి ఉండాలి.అలాగే డెలివరీ తీసుకోవాలి.ఒకే తరగతి గదిలో ఎదురెదురుగా 2 గ్రీన్ చాక్ బోర్డ్ లు ఫిక్స్ చేయరాదు.కారిడార్ లలొ వరండాలలో గది బయటి వైపు గోడలకు గ్రీన్ చాక్ బోర్డ్ లు ఫిక్స్ చేయరాదు.

5. ప్రతీ ఇంజనీర్ ప్రతి రోజు 12 వర్క్స్ క్లోజ్ చేయాలి.పాఠశాలకు వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి.

6. అందరూ ఇంజనీర్లు, హెడ్మాష్టర్ లు మరియు CRP లు అందరూ కలిసి సంబంధిత పాఠశాలకు సంబంధించిన ఎస్టిమేట్ లు పరిశీలించి కాంపోనెంట్ వారీగా ఎస్టిమేట్ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో పూర్తి చేసిన వర్క్స్ మరియు కాంపోనెంట్ ల యొక్క మొత్తాన్ని పాఠశాల వారీగా లెక్కించి పెట్టాలి‌.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :