Wednesday, December 9, 2020

Do not give homework until 2nd class in schools



Read also:

బడుల్లో 2వ తరగతి వరకు హోంవర్క్‌ ఇవ్వద్దు

  • బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదనలు
  • దేశంలోని పాఠశాలల్లో రెండో తరగ తి, ఆ లోపు తరగతుల్లో చదివే విద్యార్థులకు హోంవర్క్‌ ఇవ్వకూడదని కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించింది.
  • బడులకు వెళ్లే చిన్నారులు కిలోల కొద్దీ బరువుండే స్కూలు బ్యాగులను తగిలించుకుని వెళ్తుండడం పట్ల చాలా కాలంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
  • ఈ నేపథ్యంలో స్కూలు బ్యాగుల పాలసీపై విద్యా శాఖ కొత్తగా పలు ప్రతిపాదనలు చేసింది.
  •  విద్యార్థులకు బడుల్లో లాకర్లు ఇవ్వాలని తెలిపింది.
  • అలాగే, పాఠశాలల్లో బరువును కొలిచే డిజిటల్‌ మిషన్‌లు ఉంచాలని, చక్రాల బ్యాగులను అనుమతించవద్దని, పరిశుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
  • విద్యార్థుల బ్యాగుల బరువు వారి శరీర బరువుకు 10 శాతం మించి ఉండొద్దని చెప్పింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :