Tuesday, December 15, 2020

AP Teachers transfers edit web options and download report



Read also:

AP Teachers transfers edit and modify the web options enabled

Transfers website was Modified. Now We can Edit the Submit web options.no need to Log on the Second time to resubmit.it will be enabled from 2pm @Dec16th.

ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ సైట్ నందు నూతన మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ. ఉపాధ్యాయులందరూ బదిలీలు దరఖాస్తు చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకున్న ఉపాధ్యాయులు ఏమైనా మార్పులు చేర్పులు చేయదలచుకున్నవారు వారి వెబ్ ఆప్షన్స్ Edit/ Modify చేసుకొనుటకు 16.12.2020 తేదీన రెండు గంటల నుండి అవకాశం కల్పిస్తున్నట్లు వెబ్సైట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు రిలీజ్ అయ్యి web options నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అప్పుడు నమోదు చేసుకొనుటకు మరొకరోజు గడువు పెంచిన పాఠశాల విద్యాశాఖ.

WEB OPTIONS

Web options నమోదు చేసుకొనుటకు గడువు 17.12.20 వరకు పెంచుతున్నట్లు బదిలీలకు సంబంధించిన వెబ్ సైట్ నందు పేర్కొన్నారు.

టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం కింద లింక్ లో ఇవ్వబడింది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :