Thursday, November 26, 2020

Nishtha module 9 joining links



Read also:

ఎటువంటి link లూ అవసరం లేకుండా DIKSHA app లొనే  సులభంగా కోర్స్ లో చేరవచ్చు 

DIKSHA app లొనే మనం Course ని పూర్తి చేయాల్సిఉంటుంది అని గమనించగలరు 

కరదీపిక 9 :గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం

Steps to join course 

Step 1 :  Open DIKSHA app 

DIKSHA app ని open చేయండి

Step 2 : Select Courses  

కోర్సులు ని ఎంచుకోండి 

Step 3 : Click on 🔍 right top corner 

కుడి వైపు పైన ఉన్న 🔍ని క్లిక్ చేయండి 

Step 4 : Type on Search box 

సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి 

తెలుగు కోసం J8G8H6 అని టైప్ చేయండి, మరలా 🔍ని క్లిక్ చేసి సెర్చ్ చేయండి 

For English type C2X7G3 then seach by clicking on 🔍 

Step 5 : Click on Join Course 

కోర్సులో చేరండి ని క్లిక్ చేయండి 

DIKSHA app group లో my group లో activities ద్వారా కూడా Course లో join అవ్వవచ్చు ఇది మరొక సులభమైన ప్రక్రియ

1 వ రోజు :: 26.11.2020 PDF/videos చూడడం

2 వ రోజు ::27.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు:: 28.11.2020 PDF/videos చూడడం

4 వ రోజు :: 29.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం 

5 వ రోజు::30.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు 

గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం-Telugu Couse Joinig Link

https://diksha.gov.in/explore-course/course/do_31314759391828377611407

AP-Pedagogy of Mathematics-English Couse Joinig Link

https://diksha.gov.in/explore-course/course/do_31314690305932492811162

Module-9 Portfolio Through PDF

Module-9 Portfolio Through Video

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :