Thursday, November 12, 2020

Ap students attendance mobile application



Read also:

Ap students attendance mobile application

Application to capture the student's attendance by the school headmaster. Headmaster has to log in and clicks on the Synchronize data button on the dashboard to sync the children's information offline on the device. Without synchronizing the child information, the headmaster/teacher cannot capture the attendance of the students.


Ap_Students_Attendence_App

Students attendance can be capture medium and class wise. By default, all the children will be marked present ( indicated as TICK mark against each child ). If the child is absent, please UNCHECK the box against his name.

Reports are enabled to check the same day attendance and day wise attendance.

Username: UDISE CODE

Password: Childinfo password

Download the Application Here

  • విద్యార్థుల హాజరు రిపోర్ట్  కోసం కొత్త మొబైల్ యాప్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్.
  • ఈ యాప్ ద్వారా ఈ రోజు (అనగా తేదీ: 12/11/2020) నుంచే స్టూడెంట్స్ హాజరు రిపోర్ట్ చేయమని CSE వారి ఆదేశాలు.
  • కరోనా నేపథ్యంలో పాఠశాల కు ఎంత మంది పిల్లలు హాజరు అవుచున్నారు అనేది మానిటరింగ్ నిమిత్తం ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసినది.
ఎలా ఉపయోగించాలి?
  • గూగుల్ ప్లే స్టోర్ నుండు డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకుని మీ పాఠశాల User  Name UDISE Code పాస్వర్డ్ మీ చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ తో లాగిన్ కావాలి. 
  • లాగిన్ కాబడిన తరవాత మీడియం ను ఎంపిక చేసుకోవాలి చేసుకున్న తరవాత పిల్లల పేర్లు కనిపిస్తాయి అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యులు పిల్లల పేర్లు ఎదురుగా టిక్ చేయాలి.
జిల్లాల వారి పిల్లల హాజరు నమోదు చేయని పాఠశాలల జాబితా Click Here to Download Copy

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :