Thursday, October 29, 2020

SBI ATM Withdrawal limit has been changed



Read also:

SBI ATM cash: ATM విత్‌డ్రా లిమిట్ మారింది.మీ ఎస్‌బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చొ వివరణ.

  • SBI Classic and Maestro Debit Cards: ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.20,000.
  • SBI Global International Debit Card: ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.
  • SBI Gold International Debit Card: ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.50,000.
  • SBI Platinum International Debit Card: ఎస్‌బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.1,00,000
  • SBI INTOUCH Tap & Go Debit Card: ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.
  • SBI Mumbai Metro Combo Card: ఎస్‌బీఐ ముంబై మెట్రో కాంబో కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.
  • SBI My Card International Debit Card: ఎస్‌బీ మైకార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.
  • ఇక ఇటీవల ఓటీపీ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విధానాన్ని 24 గంటలు అమలు చేస్తున్నట్టు SBI ప్రకటించిన సంగతి తెలిసిందే. 
  • దేశంలోని అన్ని ఏటీఎంలకు ఇది వర్తిస్తుంది. 
  • రూ.10,000 కన్నా ఎక్కువగా ఎవరైనా డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. 
  • గతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రూ.10,000 కన్నా ఎక్కువ విత్‌డ్రాయల్స్‌కు ఈ అదనపు సెక్యూరిటీ ఫీచర్ ఉండేది.
  •  కానీ సెప్టెంబర్ 18 నుంచి 24 గంటలు ఈ విధానాన్ని అమలు చేస్తోంది SBI.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :